మజిలీ త్రీ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్

Majili Movie 3 weeks worldwide shares,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie 3 weeks Collections,Majili Movie 3 weeks Area Wise Collections,Majili Movie Three weeks Box Office Collections,Majili 3 weeks Collections Report
Majili Movie 3 weeks worldwide shares

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత పలు సినిమాలు రిలీజై అవి కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా మజిలీ తన కలెక్షన్స్ తాను రాబడుతూనే ఉంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 62.15 కోట్ల గ్రాస్ ను అలాగే 36.27 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి మూడు వారాల్లో ఏ ఏరియాలో మజిలీ ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 12.24 కోట్లు
సీడెడ్ – 4.15 కోట్లు
యూఏ – 4.21 కోట్లు
ఈస్ – 1.72 కోట్లు
వెస్ట్ – 1.32 కోట్లు
కృష్ణ – 1.78 కోట్లు
గుంటూరు – 2.04 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు

కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా – 4.10 కోట్లు
ఓవర్సీస్ – 3.85 కోట్లు

టోటల్ గ్రాస్ – 62.15 కోట్లు
టోటల్ షేర్ – 36.27 కోట్లు

[subscribe]


[youtube_video videoid=kbk2PJh9KYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.