మరో ప్రయోగం చేయనున్న రవితేజ

Ravi Teja To Experiment With Disco Raja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting Details,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja New Movie Updates
Ravi Teja To Experiment With Disco Raja

గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ విభిన్నమైన ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. రెండు విభన్నమైన పాత్రల్లో ఒక పాత్రకి విచిత్రమైన డిజాస్టర్ ఉంటుందట. కొన్ని కీలకమైన సందర్భాల్లో బిగుసుకుపోతాడట. ఆ సమస్య చుట్టూనే ‘డిస్కోరాజా’ కథ నడుస్తుందని, దాని చుట్టూ వినోదం, యాక్షన్‌, భావోద్వేగాలూ పండించబోతున్నారని తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=n4ape_H2fkI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.