‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ట్రైలర్ రిలీజ్

అవెంజర్స్ సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సూపర్ హీరోస్ అందరు కలిసి నటిస్తున్న ఈ అవెంజర్స్ సీరీస్ లో ఎండ్ పార్ట్ గా వస్తున్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా కోసం ఇండియన్ సిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు స్పెషల్ గా ఏ.ఆర్.రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి మార్వెల్ యాంతం తో ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ తో పాటు థీమ్ సాంగ్ ను కూడా రీలిజ్ చేశారు. కాగా ఆంటోని రుస్సో, జో రుస్సోల డైరెక్షన్ లో రూపొందిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాను ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=F-wLx8Jzge0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.