జనవరి 1న థియేటర్లలోకి వింటారా సరదాగా

Vintara Saradaga to Hit Theatres on January 1, 2027

యువ హీరో అశోక్ గల్లా, టాలెంటెడ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వీసా – వింటారా సరదాగా’ విడుదల తేదీ ఖరారైంది. రాబోయే కొత్త సంవత్సరానికి ప్రేమ, నవ్వులు మరియు వినోదంతో స్వాగతం పలికేందుకు సిద్ధమైన ఈ చిత్రం జనవరి 1, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉద్భవ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్‌లో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియల మధ్య ఉన్న కెమిస్ట్రీ, అమెరికా బ్యాక్‌డ్రాప్ (బ్రూక్లిన్ బ్రిడ్జ్ విజువల్స్) చాలా ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్) సంగీతం అందిస్తుండగా, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కావడంతో, న్యూ ఇయర్ కానుకగా రాబోతున్న ‘వీసా’ సినిమాపై యువతలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.