దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, ‘ఆర్డిఎక్స్’ ఫేమ్ నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’. డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులకు సంబంధించి ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమ (మాలీవుడ్) చరిత్రలోనే ఇప్పటివరకు లేనటువంటి అత్యంత భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును నెలకొల్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మైలురాయిని నమోదు చేసిన ‘ఐమ్ గేమ్’ చిత్రం ఇప్పుడు డిజిటల్ వీక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ వేదికగా నవంబర్ 6న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది.
కయాదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ ఎనర్జిటిక్ సంగీతం అందించారు. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈసినిమా విజయం సాధించలేకపోయింది . మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























