స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సీన్’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జ్యోతిక – సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్‌లో డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య లుక్ మరియు ఆయన మేనరిజం అద్భుతంగా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా సూర్య స్టైలిష్ యాటిట్యూడ్, బ్యాక్‌గ్రౌండ్‌లో సుషిన్ శ్యామ్ అందించిన హై-వోల్టేజ్ మ్యూజిక్, డైరెక్టర్ జితు మాధవన్ టేకింగ్ ఈ వీడియోను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చేలా ఈ గ్లింప్స్ ఉంది.
ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కీలక పాత్రలో నటిస్తుండగా యువ నటుడు నస్లేన్ విలన్ గా కనిపించనున్నాడు భారీ తారాగణంతో, టాప్-నాచ్ టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దివాళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























