టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన మరియు సాహసోపేతమైన ప్రకటన చేశారు. ఇకపై తన సినిమాలకు ఎలాంటి ప్రత్యేక టికెట్ రేట్ల పెంపు (ఉండదని ఆయన స్పష్టం చేశారు. తన నియంత్రణలో ఉన్నంతవరకు భవిష్యత్తులో ఏ చిత్రానికి కూడా ధరలు పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, ఒకే ఒక్క మినహాయింపుగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారితో సినిమా చేస్తే మాత్రం అందుకు అంగీకరిస్తానని, లేదంటే సాధారణ ధరలకే తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సాధారణ ప్రేక్షకులు, అభిమానులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా థియేటర్లలో సినిమాలు చూసేలా చూడాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























