అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ వచ్చేసింది

Alias Rukmini Release Date Announced

యువ హీరో నితిన్ నటిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ అప్‌డేట్ వచ్చేసింది. “ఈ డిసెంబర్‌లో కృష్ణుడి ప్రేమకు ఒక కథ ఉంది” అనే క్యాచీ టాగ్ లైన్‌తో ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తుండగా.. ‘దండోరా’ ఫేమ్ మురళి కాంత్ దేవోత్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇందులో నితిన్ ‘కృష్ణ’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే టైటిల్‌లో ఉన్న ‘రుక్మిణి’ పాత్రలో ఏ కథానాయిక నటిస్తోంది? ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే వివరాలను అక్టోబర్ 13న అధికారికంగా వెల్లడించనున్నారు. నితిన్-నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే టాలీవుడ్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.