సూపర్‌స్టార్ రజినీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ ఫ్యాన్సీ రేటు వెచ్చించి ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో వచ్చిన ‘జైలర్’ చిత్రం తెలుగులో సృష్టించిన ప్రభంజనం, సాధించిన వసూళ్లు అందరికీ తెలిసిందే. ఆ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌పై ఉన్న విపరీతమైన అంచనాల మధ్య సితార సంస్థ ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను హస్తగతం చేసుకుంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్ సరికొత్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అక్టోబర్ 15న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























