జైలర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్

Jailer 2 Trailer Release Date Revealed

సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వెలువరించింది.అక్టోబర్ 5 న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ పార్ట్ 2 తెరకెక్కుతోంది. మొదటి భాగం ముగింపు, టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న హైప్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.