యువ హీరో అనీష్ , అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇట్లు అర్జున’ టీజర్ తాజాగా విడుదలై సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ అర్జున్ , అనస్వర మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమ భావోద్వేగాలను, అలాగే ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీని అత్యంత అందంగా ఆవిష్కరించింది.ఇందులో హీరో మూగవాడిగా కనిపించడం ప్రత్యేకత.మొత్తానికి మొదటి సినిమాతో డిఫ్రెంట్ పాత్రలో కనిపించనున్నాడు అనీష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం మాస్ యాక్షన్‌కే పరిమితం కాకుండా, యూత్‌ను కట్టిపడేసే సరికొత్త ప్రేమకథాంశంతో ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. మహేష్ ఉప్పలా డైరెక్షన్ లో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం మరియు విజువల్స్ టీజర్‌కు ప్రాణం పోశాయి.
అర్జున్ పాత్రలో అనీష్ నటన, అలాగే అనస్వరతో కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























