దిగ్గజ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2024) లభించింది. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐదు పదుల దాటిన తన నటనా ప్రస్థానంలో కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం మరియు తమిళ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. డాక్టర్ రాజ్‌కుమార్ తర్వాత ఈ అత్యున్నత అవార్డు అందుకుంటున్న రెండో కన్నడ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఈ సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో అనంత్ నాగ్‌కు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























