ఆదర్శ కుటుంబం టీజర్ రేపే

Adarsha Kutumbam Teaser Arriving Tomorrow

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం: 47 / AK-47) టీజర్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను రేపు (సెప్టెంబర్ 12) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించింది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్‌తో పాటు మిస్టరీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న (గాంధీ జయంతి) ప్రేక్షకుల ముందుకు రానుంది.వెంకీ -త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆదర్శకుటుంబంపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.