మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన క్రేజీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రం డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో వరుణ్ తేజ్ మరియు కమేడియన్ సత్యల కామెడీ టైమింగ్, డిఫరెంట్ కొరియన్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా అలరించాయి.గత నెలలో విడుదలైన థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.
తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన హారర్ కామెడీ ప్రేమికులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సరదా రైడ్‌ను వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























