తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ టికెట్ ధరల పెంపు .. స్పెషల్ షోస్ కూడా

Toxic Ticket Prices Hiked in Telugu States

యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 వరకు (మొదటి 10 రోజుల పాటు) ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ :సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధరపై అదనంగా ₹50 (జీఎస్టీతో కలిపి). మల్టీప్లెక్స్‌లు & స్పెషల్ థియేటర్లు: సాధారణ ధరపై అదనంగా ₹100 (జీఎస్టీతో కలిపి).

షోలు: రోజుకు 5 షోలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. (నోట్: తెలంగాణ ప్రభుత్వం మేకర్స్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్‌కు ₹1 కోటి విరాళం ఇవ్వాలని ఆదేశించింది).

ఆంధ్రప్రదేశ్ :సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధరపై అదనంగా ₹50 పెంపు. మల్టీప్లెక్స్‌లు: సాధారణ ధరపై అదనంగా ₹100 పెంపు. స్పెషల్ ప్రీమియర్ షో (6 AM): ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు వేసే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను ₹600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. ధరల పెంపు జీవోలు విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.