మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. బుక్‌మైషో ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో గడిచిన కేవలం ఒక్క గంటలోనే ఏకంగా 32.25K+ టికెట్లు అమ్ముడై ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
ఇప్పటివరకు రీజినల్ ఫిల్మ్స్‌లో కేవలం ఒకే గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడైన రికార్డు ‘మన శంకరవరప్రసాద్ గారు’ (31.6K టికెట్లు) పేరిట ఉండగా, ఇప్పుడు ‘ఇరుముడి’ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
ఈరోజే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే అత్యంత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ మార్క్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అయ్యప్ప మాల నేపథ్యం, ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ సునామీకి తోడు మార్నింగ్ షోస్ నుంచే ప్రీమియర్స్, రెగ్యులర్ షోస్ హౌస్‌ఫుల్‌గా నడుస్తుండటంతో, రవితేజ కెరీర్లోనే ‘ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్’ నమోదు కావడం దాదాపు ఖాయమైపోయింది. మొదటి రోజు దాదాపు 25కోట్ల నుండి 30కోట్ల గ్రాస్ రాబట్టుకునే ఛాన్స్ లేకపోలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























