హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు ట్రైలర్

Korean Kanakaraju Trailer Impresses

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ అధికారిక ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిజిటల్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ గా అనిపించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ (అనంతపురం) బ్యాక్‌డ్రాప్‌కు, కొరియన్ కల్చర్ మరియు కే-డ్రామాలకు లింక్ పెడుతూ దర్శకుడు ఈ కథను వినోదాత్మకంగా మలిచారు.వరుణ్ తేజ్ విభిన్నమైన కొరియన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో రచ్చ చేయగా, ఆయన ఫ్రెండ్‌గా కమెడియన్ సత్య అందించే టైమింగ్ కామెడీ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక వైపు నవ్వించే కామెడీ డ్రామాగా సాగుతూనే, మరోవైపు హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్విస్టులు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి.

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచాయి.ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా యువీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ హారర్ కామెడీ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.ఈసినిమాతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.