మలయాళ వర్సటైల్ స్టార్ హీరో, పాన్-ఇండియన్ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు అధికారిక ట్రైలర్‌ను వేఫెరర్ ఫిలింస్ మేకర్స్ విడుదల చేశారు. ‘ఆర్‌డిఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్, డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మన జీవితం అంతా దేవుడికి, సైతాన్‌కి మధ్య ఒక గ్యాంబుల్” అంటూ ప్రారంభమయ్యే వాయిస్ ఓవర్ ప్రచార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది . బెట్టింగ్, గ్యాంబ్లింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్ వెనుక ఉన్న అల్గారిథమ్స్, కార్ చేజింగ్‌లు మరియు కేసినో నెట్‌వర్క్ నేపథ్యాన్ని ట్రైలర్‌లో చూపెట్టారు.ఇందులో దుల్కర్ ‘డాన్ జాన్’ అనే విలక్షణమైన పాత్రలో రఫ్ అండ్ స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించారు.
అన్బరివ్ ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన డిఫరెంట్ యాక్షన్ సీన్స్, జేక్స్ బిజోయ్ అందించిన బీజీఎమ్స్ ట్రైలర్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి.ఇందులో మిస్కిన్, మిథున్ జై శంకర్, కాయదు లోహర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు . ఈ చిత్రం ఓణం పండగ సందర్భంగా ఆగస్టు 20న తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























