బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల ముహూర్తం ఖరారైంది. సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్‌ను అత్యంత పవిత్రంగా భావించే బ్రహ్మ ముహూర్తంలో అంటే రేపు వేకువజామున 4:15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ మరియు లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ గ్రాండ్ స్కోర్ అందిస్తుండగా, డినెగ్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను చూసుకుంటోంది.థియేట్రికల్ రిలీజ్: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























