సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం ద్వారా అనీష్ హీరోగా పరిచయం కానున్నారు. ఇటీవల విడుదల చేసిన మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) పోటోషూట్లో అనీష్ తనదైన శైలిలో మెరిసిపోయారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తన ప్రత్యేకమైన చార్మ్, డెబ్యూ ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మోనోక్రోమ్ ఫొటోల్లో అనీష్ క్లాసీ లుక్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి సినిమాతోనే హీరోగా తన ముద్ర వేసేందుకు సిద్ధమైన అనీష్, ఈ పోటోషూట్తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రస్తుతం ‘ఇట్లు అర్జున’ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.రీసెంట్ గా ఈసినిమానుండి విడుదలైన మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























