ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ దాటిన మా ఇంటి బంగారం

Maa Inti Bangaram Enters the $2 Million Club

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సెన్సేషన్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 97 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. తెలుగు సినీ చరిత్రలో ఒక మహిళా ప్రధాన చిత్రం విదేశీ మార్కెట్‌లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం చాలా రేర్.

ఇక విడుదలై మూడు వారాలు గడుస్తున్నా విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సమంత పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్, అందరినీ ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ రేంజ్ వసూళ్లకు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.