పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్

#VenkyAnil5 - #NKRAR2 Launched Grandly with a Traditional Pooja Ceremony

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా మరియు నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ మల్టీస్టారర్ (#VenkyAnil5 – #NKRAR2) గ్రాండ్‌గా పట్టాలెక్కింది. పూజా కార్యక్రమాలతో ఎంతో స్టైలిష్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్న లీడింగ్ లేడీస్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , క్రేజీ బ్యూటీ కృతి శెట్టి లను ఈ మ్యాడ్‌నెస్ ప్రాజెక్ట్‌లోకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు.. కల్యాణ్ రామ్ మార్క్ యాక్షన్, అలాగే కీర్తి సురేష్, కృతి శెట్టిల గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. టాలీవుడ్‌లో విభిన్నమైన కాంబినేషన్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ భారీ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్. కృష్ణ కథా సహకారం అందిస్తున్నారు. సంక్రాంతి 2027 బరిలో నిలవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఈ విజువల్ అండ్ ఫన్ ఫీస్ట్ రెగ్యులర్ షూటింగ్‌ ఈ

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా మరియు నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ మల్టీస్టారర్ (#VenkyAnil5 – #NKRAR2) గ్రాండ్‌గా పట్టాలెక్కింది. పూజా కార్యక్రమాలతో ఎంతో స్టైలిష్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్న లీడింగ్ లేడీస్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , క్రేజీ బ్యూటీ కృతి శెట్టి లను ఈ మ్యాడ్‌నెస్ ప్రాజెక్ట్‌లోకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.

వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు.. కల్యాణ్ రామ్ మార్క్ యాక్షన్, అలాగే కీర్తి సురేష్, కృతి శెట్టిల గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. టాలీవుడ్‌లో విభిన్నమైన కాంబినేషన్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ భారీ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్. కృష్ణ కథా సహకారం అందిస్తున్నారు. సంక్రాంతి 2027 బరిలో నిలవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఈ విజువల్ అండ్ ఫన్ ఫీస్ట్ రెగ్యులర్ షూటింగ్‌ ఈనెల 24 నుండి ప్రారంభంకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.