మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.నిన్నటి తో ఈసినిమా మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 345 కోట్ల గ్రాస్ మార్కును దేసింది. ఈరోజుతో 350కోట్ల క్లబ్ లో చేరనుంది.వర్కింగ్ డేస్ అయిన సోమ, మంగళ, బుధవారాల్లో కూడా ఈ సినిమాకు థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. 1980ల నాటి పీరియాడిక్ కుస్తీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా కావడం, దీనికి తోడు చరణ్ నటన ,ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ , రత్నవేలు విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
మొదటి వారంలోనే 345 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన పెద్ది.. రెండో వారంలోకి కూడా అదే జోష్‌తో అడుగుపెడుతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ రెండో వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా చాలా సులువుగా రూ. 400 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.జాన్వీ కపూర్ ఇందులో హీరోయున్ గా నటించగా జగపతి బాబు , శివరాజ్ కుమార్ , బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. వృద్ధి సినిమాస్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























