రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది . మొదటి వర్కింగ్ వీక్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా అస్సలు తగ్గడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 332.1 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ర్యాంపేజ్ సృష్టిస్తోంది.
సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కారణంగా, వీక్‌డేస్ (సోమ, మంగళవారాల్లో) కూడా థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. కేవలం 5 రోజుల్లోనే రూ. 315 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం.. 6వ రోజు కూడా సాలిడ్ హోల్డ్‌ను ప్రదర్శించి మరో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తంగా రూ. 332.1 కోట్ల గ్లోబల్ గ్రాస్ మార్కును అందుకుంది.
నైజాం, ఆంధ్రాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇప్పటికీ ఈవెనింగ్ మరియు నైట్ షోలు హౌస్‌ఫుల్ బోర్డులతో రన్ అవుతున్నాయి. ఈ వారం ముగిసేసరికి ఈ సినిమా 400కోట్ల క్లబ్ లో చేరనుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ లో 80శాతం రికవరీని పూర్తి చేసుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























