‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో శ్రీ విష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది.పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులను అలరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటుల సమాచారం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రంలోనూ అదరగొట్టనున్నారని ఇన్సైడ్ టాక్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























