గోదారి గట్టుపైన 6 డేస్ కలెక్షన్స్

Godari Gattupaina 6 Days Collections

మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్, ప్రగ్యా నయన్ జంటగా నటించిన గోదారి గట్టుపైన సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ హిట్ దిశగా సాగుతుంది. గత వారం విడుదలైన ఈసినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 5.01 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుభాష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మరియు గోదావరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందమైన గ్రామీణ వాతావరణం, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథాంశం ముఖ్యంగా యువతను మరియు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.

అభినవ్ రావు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు నాగవంశీ సంగీతం అందించగా ప్రముఖ నటుడు జగపతి బాబు , రాజ్ కసి రెడ్డి ,సుదర్శన్ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.