అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ : ఓ ప్రేమ కథ చిత్రం ఈ రోజే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతానికి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ విడుదలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అన్నాపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ఇక గత నెల థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా దాదాపు 50కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అడివి శేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Namo Venkatesa Telugu Movie Super Comedy Scene | Venkatesh | MS Narayana | Brahmanandam | TFN
08:20

DSP Case Mystery | Midnight Murders Telugu Movie Scenes | Kunchacko Boban | Sreenath Bhasi | Part 2
10:23

Mallanna Telugu Movie Interesting Scene | Chiyaan Vikram | Mukesh Tiwari | Brahmanandam | Prabhu
08:23

Sai Dharam Tej Mass Speech | KARA Telugu Pre Release Event | Dhanush | Mamitha Baiju | GV Prakash
06:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























