హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలు వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు పలువురు సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు.ఈ సందర్భంగా రిసెప్షన్ వేదిక వద్ద సాయి శ్రీనివాస్ దంపతులు టాలీవుడ్ ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, పెళ్లి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన భార్యను అభిమానులకు పరిచయం చేస్తూ, ఆమెను పవర్ ఫుల్ అని సంబోధించడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























