యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన రూరల్ డ్రామా తిమ్మరాజుపల్లి TV కి సంబంధించిన ట్రైలర్ ఏయే రోజు ఘనంగా విడుదలయ్యింది. ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 80వ దశకం చివరలో, 90వ దశకం ఆరంభంలో ఒక గ్రామంలో టీవీ రావడం వల్ల జరిగిన మార్పులు, రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవలు మరియు సరదా సన్నివేశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంతో సాయి తేజ్ మరియు వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్ ‘KA ప్రొడక్షన్స్’ పై సుమైర స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తిని తోసుకొచ్చింది. పల్లెటూరి వాతావరణం మరియు భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























