ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్

Aura Of Ustaad Lyric Video Released from Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ తాజాగా విడుదలైంది.ఈ సెకండ్ సింగిల్‌కు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని పేరు పెట్టారు.ఈ పాటను నిన్న, అంటే ఫిబ్రవరి 22, 2026న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో జరిగిన భారీ ఈవెంట్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే..” అంటూ పవన్ కల్యాణ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఈ పాట ప్రారంభమవుతుంది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ అందించగా, ఆస్కార్ విజేత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీలీల,రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.ఇక ఇంతకుముందు హరీష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగా వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.