శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా వీక్షించవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1947 నాటి రజాకార్ల వ్యవస్థ, నిజాం పాలన నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదగాలనుకున్న ఓ యువకుడు (మైఖేల్), పరిస్థితుల ప్రభావంతో రజాకార్లకు వ్యతిరేకంగా ఎలా పోరాడాడనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
: ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించగా, స్వప్న సినిమాస్ మరియు ఇతర బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, పీరియాడిక్ డ్రామాలు ఇష్టపడే వారికి ఓటీటీలో ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























