టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ మరియు ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన’ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 29న అగనంపూడి (ఏషియన్ ముక్తా AC2), అమలాపురం (VPC SC 2), మచిలీపట్నం (మినీ రేవతి), మరియు అనంతపురం (గౌతమి) వంటి ప్రధాన కేంద్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా కపుల్స్ కోసం ‘1+1 మూవీ టికెట్ ఆఫర్’ (ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం) అందుబాటులోకి తెచ్చారు.
ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో, జే క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఒక క్యూట్ అండ్ హ్యూమరస్ రూరల్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఎస్ ఒరిజినల్స్ మరియు మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వద్ద హెల్తీ హ్యూమర్‌తో ప్రేక్షకులను పలకరించనుంది.ట్రైలర్ తో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























