అన్నగారు వస్తారు టీజర్ రిలీజ్ 

Annagaru Vostaru Teaser out now

తమిళ హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా  వా వాతియార్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండడం తో  డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన  ఈసినిమా వాయిదా పడింది.డిసెంబర్ చివర్లో రిలీజ్ చేయాలని  చూస్తున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.అందులో భాగంగా  ఈరోజు  తెలుగు వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదగా  ఈ టీజర్ లాంచ్ అయ్యింది.ఇక పెద్దగా డైలాగ్స్ ఏమి లేకుండా వచ్చిన ఈ టీజర్ ఆసక్తికరంగా  వుంది.ఇందులో కార్తీ ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది.

 ఇక ప్రస్తుతం కార్తీ  మార్షల్ అనే సినిమా చేస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా తమిళ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో  హీరోయిన్ గా నటిస్తుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈసినిమా కన్నా కార్తీ సర్దార్ 2 తో రానున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు కార్తీ. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తుండగా ఆషికా రంగనాథ్ , మాళవిక మోహనన్  హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.