గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’.సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతుండడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇప్పటికే విడుదలై ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.రేపు ఈ సాంగ్ ను వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ పాట ను బాలకృష్ణ ,సంయుక్త పై చిత్రీకరించారు.
ఈసినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే.అందులో అఘోరా పాత్ర ఒకటి కాగా మరొకటి మురళి కృష్ణ పాత్ర. అలాగే ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈసినిమాను 3డీ లోకుడా విడుదలచేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























