తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రాషా తడానీ 

Rasha Thadani Makes Her Entry into Telugu Cinema with AB4

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో నాలుగో సినిమా రానుంది.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు.ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు,  దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కనుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా  తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈరోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.మరి రాషా తడానీ ని అజయ్ భూపతి ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.అంతేకాదు ఈసినిమాలో ఓ సీనియర్ స్టార్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.జెమినీ కిరణ్  ఈసినిమాను నిర్మించనున్నారు.ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.