అఖండ  2 నుండి సెకండ్ సింగిల్ రానుంది 

Second Single from Akhanda 2 Arriving tomorrow

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా   ‘అఖండ 2: తాండవం’.సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతుండడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇప్పటికే విడుదలై ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ సాంగ్ కి  సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.రేపు ఈ సాంగ్ ను వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం  5 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ పాట  ను  బాలకృష్ణ ,సంయుక్త పై చిత్రీకరించారు. 

ఈసినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే.అందులో అఘోరా పాత్ర ఒకటి కాగా మరొకటి మురళి కృష్ణ పాత్ర. అలాగే  ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈసినిమాను 3డీ లోకుడా విడుదలచేయనున్నారు.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.