గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్ నిన్న మదరాసితో ప్రేక్షకులముందుకు వచ్చాడు.స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ఈసినిమాను డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాకు మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే రివ్యూస్ తో సంబంధం లేకుండా శివకార్తికేయన్ స్టార్ పవర్ తో మొదటి రోజు ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివకార్తికేయన్ కెరీర్ లోనే లో హైప్ తో వచ్చిన ఈసినిమా తొలి రోజు తమిళనాడులో 11కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.రివ్యూస్ ఎలా వున్నా టాక్ బాగుండడంతో తమిళనాడులో మదరాసి సూపర్ రన్ ను కొనసాగించనుంది.ఈసినిమాకు నిన్న ఒక్కరోజే బుక్ మై షోలో 6లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ఇక తెలుగులోకూడా ఈసినిమా రిలీజ్ కాగా డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా విద్యుత్ జమ్వాల్ విలన్ పాత్రలో కనిపించాడు.అనిరుధ్ సంగీతం అందించగా శ్రీ లక్ష్మి మూవీస్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























