మదరాసి ట్రైలర్ డేట్ ఫిక్స్

Madharaasi Trailer Release Date Confirmed

తమిళ హీరో శివ కార్తికేయన్ ,స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి. రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్డ్ సింగిల్ రాగ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనెల 24న చెన్నై లో ఆడియో లాంఛ్ ఈవెంట్ జరుగనుంది ఇందులో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.సినిమాకు బజ్ ను మరింత పెంచడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కి తప్పనిసరి కానుంది.గత కొన్నేళ్ల నుండి మురగదాస్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.మరి ఈసినిమాతో హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

మరోవైపు గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి శివ కార్తికేయన్ సూపర్ ఫామ్ లో వుండడంతో నెక్స్ట్ వస్తున్న మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.