బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న వార్ 2

WAR 2 Worldwide Collections in 6 Days

‘వార్ 2’ రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, భారీ స్థాయిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరోయిజం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో వార్ 2 అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

IMAX సహా పలు ఫార్మాట్స్‌లో థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ షోలు జరుగుతున్నాయి. దీంతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మరో మైలురాయిగా నిలుస్తూ, గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా $34.54 మిలియన్ (₹300.50 కోట్లు) గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.

ఇండియాలో

  • ₹240 కోట్ల GBOC
  • (₹196.50 కోట్ల NBOC)

ఓవర్సీస్‌లో

  • ₹60.50 కోట్ల GBOC
  • ($6.93 మిలియన్)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.