మహేష్ బాబు బర్త్ డే.. మెగాస్టార్, ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీల విషెస్

Megastar Chiranjeevi, Jr NTR and Other Celebs Extends Birthday Wishes To Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 50వ జన్మదినం కావడం విశేషం. ఈ శుభ సందర్భంలో ఆయన అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు మహేష్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. అలాగే యంగ్ హీరోలు అడివి శేష్, కిరణ్ అబ్బవరం, నటుడు బ్రహ్మాజీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలు మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.