మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమంతుడుతో ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది మైత్రి మూవీ మేకర్స్.ఆ తరువాత జనతా గ్యారేజ్, రంగస్థలం తో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు.మైత్రి బ్యానర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా పుష్ప 2. దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఈసంస్థ నుండి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు అన్ని విజయం సాధించాయి.
ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ సక్సెస్ రేట్ వున్న ప్రొడక్షన్ హౌస్ గా మైత్రి కొనసాగుతుంది.అయితే మైత్రి కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు. తమిళం లో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మించి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి జాట్ అనే సినిమాతో మైత్రి మూవీస్ హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ నీల్ , ఆంధ్ర కింగ్ తాలూకా , ఉస్తాద్ భగత్ సింగ్, డ్యూడ్ ,పెద్ది , జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తుంది. వీటితో పాటు విజయ్ దేవరకొండ 14 అలాగే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రానున్న ఆర్ సి 17 సినిమాలు లైన్లో వున్నాయి.ఇక ఈరోజుతో మైత్రి ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























