మెగాస్టార్ చిరంజీవి – బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.రీసెంట్ గానే స్పెషల్ సాంగ్ షూట్ తో సినిమా కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఇక ఈసినిమాలో త్రిష తోపాటు ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఆషికా బర్త్ డే కావడంతో సినిమా నుండి తన పోస్టర్ ను రిలీజ్ చేశారు విష్ చేసింది విశ్వంభర టీం.ఈపోస్టర్ లో ఆషికా ట్రెడిషినల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా కాకుండా ఆషికా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది.అందులో సర్దార్ 2 ఒకటి.సర్దార్ కి సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాలో ఆషికా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.పీఎస్ మిత్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























