విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

Mouni Roy to Feature in a Special Song in Vishwambara

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.విఎఫ్ఎక్స్ పనుల వాళ్ళ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ఈరోజు తో అది కూడా కంప్లీట్ అయ్యింది.దాంతో షూటింగ్ అంతా పూర్తయింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనిక రాయ్ ని తీసుకున్నారు.ఇందులో చిరు తో కలిసి మౌనిక రాయ్ స్టెప్పులు వేసింది.గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించగా భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో త్రిష ,ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు.

ఇక చిరంజీవి ప్రస్తుతం మెగా 157(వర్కింగ్ టైటిల్) కూడా చేస్తున్నాడు.రీసెంట్ గానే కేరళ షెడ్యూల్ కంప్లీట్ కాగా ఈనెల మొదటి వారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.