డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి నిన్న ది రాజాసాబ్ సెట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండడంతో ఖాళీ సమయంలో పూరి ,ఛార్మి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ను కలిసి ముచ్చటించారు.అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను పూరి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంతకుముందు ప్రభాస్ , పూరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి.అందులో ఒకటి బుజ్జిగాడు కాగా మరొకటి ఏక్ నిరంజన్. అయితే ఈరెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి కానీ బాగుంటాయి అని పేరు తెచ్చుకున్నాయి.
ఇక ప్రభాస్ ఛార్మి తో కూడా రెండు సినిమాలు చేశాడు.అందులో ఒకటి చక్రం కాగా మరొకటి పౌర్ణమి.ఈరెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ పరంగా సక్సెస్ ను అందుకోలేకపోయాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Thank You Dear Movie Trailer 4K | Hebah Patel | Dhanush Raghumudri | Rekha Nirosha | TeluguFilmNagar
02:18

Vijay Deverakonda's Promise To Fans | KINGDOM Pre Release Event | Bhagyashree Borse | Anirudh | TFN
04:51

Vijay Thalapathy & Samantha's Romantic Conversation | Policeodu Telugu Movie Scene | TeluguFilmNagar
03:42

Producer Naveen Yerneni Speech | Pushpa The Rule Press Meet | Allu Arjun | Rashmika | Sukumar | DSP
01:15
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























