తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ధనుష్ చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10సినిమాలు వున్నాయి.ఇందులో ఇడ్లీ కడై అలాగే హిందీ సినిమా తేరే ఇష్క్ మే షూటింగ్ లను కంప్లీట్ కూడా చేశాడు.ఇడ్లీ కడై అక్టోబర్ 1న విడుదలకానుండగా తేరే ఇష్క్ మే నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు ధనుష్ 54 సినిమా లాంఛ్ కానుంది. విగ్నేష్ రాజా ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుంది.
ఇక ధనుష్ లైనప్ లో డైరెక్టర్ హెచ్ వినోత్ తో ఓ సినిమా చేయాల్సివుంది. సామ్ సీఎస్ ఈసినిమాకు సంగీతం అందించనుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించనుంది.ప్రస్తుతం వినోత్, దళపతి విజయ్ తో జననాయగన్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.జనవరి 9 న రిలీజ్ కానుంది.ఈసినిమా తరువాత వినోత్ నెక్స్ట్ ధనుష్ తోనే సినిమా చేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























