టాలీవుడ్ రైజింగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో సూర్య తన 46వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ కాంబినేషన్ పైమంచి అంచనాలు వున్నాయి.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది.అయితే సినిమా కాకుండా సూర్య తో ఫస్ట్ బయోపిక్ చేద్దానుకుమన్నాడట వెంకీ అట్లూరి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారత మాజీ ప్రధాని దివగంత ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బయోపిక్ ను సూర్య తో చేద్దామనుకున్నాడట.అయితే అందుకు సంబంధించిన రైట్స్ తీసుకోవడం ఆలస్యం కావడంతో దీనికి తోడు అప్పటికే సూర్య సురరై పోట్రు ,జై భీమ్ రూపంలో రెండు బయోపిక్స్ చేసి ఉండడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యిందని వెంకీ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.
ఇక సూర్య 46లో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇదిలావుంటే సూర్య ఈసినిమాకన్నా ముందు కరుప్పుతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























