‘క’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను ప్రారంభించాడు. గత కొన్ని రోజులక్రితం, గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభించుకుంది. ఇక ఈ మూవీతో నాని డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. ‘K ర్యాంప్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రం కేరళ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇందులో కిరణ్ అబ్బవరం ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. నాగశౌర్య ‘రంగబలి’తో టాలీవుడ్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ యుక్తి థరేజా కిరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ‘సామజవరగమన’ నిర్మాత రాకేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























