టిల్లు స్క్వేర్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గత నెలలో జాక్ తో వచ్చాడు.అయితే మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది.ఇక జాక్ ఓటిటి లోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 8నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.అచ్చు రాజమణి, సామ్ సీఎస్ అందించారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
ఇక సిద్దు ప్రస్తుతం తెలుసుకదా అనే సినిమా చేస్తున్నాడు.నీరజ కోన ఈసినిమా తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. శ్రీనిధి శెట్టి రాశి ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమా నిర్మిస్తుంది. ఈఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























