శ్రీ విష్ణు మరో నాలుగు రోజుల్లో సింగిల్ తో రానున్నాడు.రొమాంటిక్ కామెడీ డ్రామాగా తన కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా రన్ టైం రివీల్ అయ్యింది. ఈసినిమా తక్కువ రన్ టైంను సెట్ చేశారు. కేవలం 2గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. ఇందులో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటించగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేశాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ , కల్యా ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.అయితే ఈ ఈవెంట్ ను రెగ్యులర్ ఈవెంట్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా జరుపనున్నారు.పెద్దగా పోటీ లేకుండా వస్తుండడం సింగిల్ కు అడ్వాంటేజ్ కానుంది.మరి ఈసినిమా తో హిట్ కొట్టి శ్రీ విష్ణు మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఇక శ్రీ విష్ణు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా వున్నాడు.అందులో దాదాపు అన్ని కొత్త డైరెక్టర్లతో నే చేస్తున్నాడు.త్వరలోనే ఆ ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























