జాట్ ట్రైలర్ పోస్ట్‌పోన్‌

Sunny Deol’s Jaat Trailer Release Stands Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jaat Trailer,Jaat Movie Trailer,Jaat Telugu Movie Trailer,Jaat Trailer Update,Jaat On April 10th,Sunny Deol,Sunny Deol Movies,Sunny Deol New Movie,Sunny Deol Latest Movie,Sunny Deol Jaat,Sunny Deol Jaat Movie,Sunny Deol Jaat Trailer Release Date,Jaat,Jaat Movie,Jaat Telugu Movie,Jaat Movie Updates,Jaat Update,Jaat Movie News,Jaat Trailer Release Date,Jaat Movie Trailer Release Date,Jaat Trailer Release Date Update,Jaat Trailer Release Date Announcement,Jaat Trailer Releasing On April 10th,Sunny Deol Jaat On April 10th,Jaat Movie Latest Update,Jaat Teaser,Jaat Movie Release Update,Jaat 2025,Gopichandh Malineni,Mythri Movie Makers,SS Thaman

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇదేక్రమంలో నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కావాల్సివుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ జాట్ మరో కీలక అప్‌డేట్ అందించింది. అయితే అనుకోని కారణాలతో ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.